AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రగ్యా అందాల రచ్చ

కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న అందాల హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. ప్రస్తుతం విదేశాల్లో తిరుగుతూ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ప్రగ్యా జైస్వాల్‌కు అఖండతో మంచి విజయం దక్కింది. అయినా ఎందుకో ఈ భామకు అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇక ప్రగ్యా తాజాగా కొన్ని ఫొటోలను పంచుకుంది.ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ANN TOP 10