AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి(70) అలియాస్ సంగ్రామ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి దండకారణ్యంలో మరణించారు. ఆయన మృతి చెందిన వీడియోను సోషల్ మీడియా ద్వారా మావోయిస్టులు విడుదల చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని శాస్ర్తులపల్లిలో రాజిరెడ్డి జన్మించారు. కాగా, పీపుల్స్ వార్ అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, గణపతి, సత్యమూర్తి సహచరుడిగా రాజిరెడ్డి పనిచేశారు. దేశవ్యాప్తంగా రాజిరెడ్డిపై వివిధ రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి.

ANN TOP 10