ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డ్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ దక్కింది. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమాను చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఎన్టీఆర్ లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.









