AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బంగారం కొనాలనుకుంటున్నారా?.. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు నేడు మళ్లీ స్థిరంగా ఉండిపోయాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరలు స్టైల్ మార్చాయి. రోజువారీ మార్పులు లేవు.. చేర్పులు లేవు. ఏదో మధ్యలో ఒక్కసారి టప్పున పెరగడమో లేదంటే తగ్గడమో చేసేసి సైలెంట్‌గా కొద్ది రోజుల పాటు కూర్చుండిపోతోంది. నిన్న స్వల్పంగా తగ్గింది. మళ్లీ నేడు స్థిరంగా ఉండిపోయింది. అయితే కొనాలనుకునే వాళ్లు ఇప్పుడే కొనేయడం బెటర్. అసలే అధిక శ్రావణం వెళ్లిపోయి శ్రావణ మాసం వచ్చిందంటే.. బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. దీంతో ఈలోపే కొనాలనుకునేవారు కొనుగోలు చేయడం ఉత్తమం. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.78,000కి చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,760

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,400.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,440

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,570

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,000

విజయవాడలో కిలో వెండి ధర రూ.81,000

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.81,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.81,000

ANN TOP 10