AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పెళ్లికళ వచ్చేసిందే బాలా..

అలా ఎలా అనే సినిమాతో హీరోయిన్‌ గా పరిచయమైన అందాల భామ హెబ్బా పటేల్‌. ఈ సినిమాతో మంచి టాక్‌ ను సొంతం చేసుకుంది. కుమారి 21 ఎఫ్‌ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఈ అమ్మడి పేరు మారు మోగింది.

ఎప్పటికప్పుడు హాట్‌ హాట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన పిక్స్‌ కుర్రాళ్లను కట్టిపడేస్తున్నాయి. పెళ్లి కూతురులా ముస్తాబై కనిపిచింది హెబ్బా.. పెళ్లి కళ వచ్చేసిందే బాలా అంటూ కుర్రకారు కామెంట్స్‌ చేస్తున్నారు.

ANN TOP 10