అనతి కాలంలోనే లక్షలాదిమంది వీక్షకుల అభిమానాన్ని చూరగొన్న అమ్మన్యూస్.. మరో ముందడుగు వేసింది. చానెళ్లు అనేకం ఉన్నా.. అమ్మ న్యూస్ ఎప్పుడూ ప్రత్యేకమే..అంటున్న వీక్షకుల ఆదరాభిమానాలను సాదరంగా స్వాగతిస్తూ.. ‘ఫ్లాష్ ఎడిషన్’ ప్రతి రోజూ మీముందుకు తెస్తోంది. ఈ పేపర్ రోజూ సాయంత్రం 4 గంటలకు టీ టైమ్‌లో హాట్ హాట్ వార్తలు అందిస్తోంది మీ కోసం.. ఇంకెందుకు ఆలస్యం అమ్మ న్యూస్ డిజిటల్ ఈ పేపర్‌ను చదివేయండి మరీ..










