AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కారులో షికారుకు సై అంటున్న కామ్రేడ్లు..

బీఆర్‌ఎస్‌తోనే పొత్తు
తెలంగాణ పొలిటికల్‌ చౌరాస్తాలో నిలబడ్డ కామ్రేడ్లకు కన్ఫ్యూజన్‌ తొలగిపోయింది. కారులో షికారుకు సై అంటున్నారు కమ్యూనిస్టులు. ఇప్పటిదాకా అటో ఇటో ఎటోవైపు అన్నట్టున్న ఎర్రన్నలకు పొలిటికల్‌ పిక్చర్‌పై ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది. చేతికి టాటా చెప్పి గులాబీతో కలిసి సాగుతాం అంటున్నాయి వామపక్షాలు.

ANN TOP 10