వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..
రష్మి గౌతమ్ ఇండస్ట్రీకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీషో ద్వారా బాగా పాపులర్ అయ్యారు. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. అవకాశం వచ్చినప్పుడల్లా అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నారు రష్మి గౌతమ్. ఇక అది అలా ఉంటే రష్మి తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.









