AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పొట్టిపిల్ల కాదు.. గట్టిపిల్లే

రీసెంట్‌గా హిట్టైన లోబడ్జెట్‌ మూవీ బలగం హీరోయిన్‌ కావ్య కల్యాణ్‌రామ్‌ కూడా లక్కు బాగానే కుదిరింది. ఇందులో సంధ్య పాత్రలో గ్లామర్‌కి స్కోప్ లేని పాత్రలో నటించిన అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటోంది. తెలంగాణ నేపథ్యంతో కూడిన కథా బలం ఉన్న సినిమాగా ప్రేక్షకుల్ని మెప్పించింది బలగం. హీరోయిన్‌గా కావ్య కల్యాణ్‌రామ్‌కి కూడా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. పొట్టిపిల్ల పాటతో అందరికి గుర్తుండిపోయింది.

ANN TOP 10