AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కన్నీటి సాక్షిగా అమరులకు కేసీఆర్ నివాళులు..


చరిత్రలో నిలిచిపోయే ఘట్టం
తెలంగాణ అమలవీరుల త్యాగాలకు చిహ్నంగా నగర నడిబొడ్డున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమరజ్యోతిని సీఎం కేసీఆర్ ప్రారంభించి నివాళులర్పించారు. అనంత‌రం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. అమరవీరులకు ప్రజలందరితో కలిసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఆ తర్వాత.. అమరవీరుల కుటుంబాలకు వేదికపై సన్మానం నిర్వహించారు. ఈ క్రమంలో.. ఆ కుటుంబాలు కేసీఆర్‌ను హత్తుకుని ఉద్వేగానికి లోనయ్యారు. ఆ కుటుంబాలు కార్చిన క‌న్నీటి చుక్కల సాక్షిగా ఈ ఘ‌ట్టం చరిత్రలో నిలిచిపోయింది.

ANN TOP 10