

రంగు రంగుల స్లీవ్ లెస్ డ్రెస్‌లో బటర్ ఫ్లైలా కనిపిస్తూ కుర్రాళ్లను మాయ చేస్తోంది దీప్తి సునైనా.. ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ చూస్తున్న నెటిజన్లు అందాలను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్‌బాస్ బ్యూటీ.. దీప్తిసునైనాకు సోషల్ మీడియాలో ఆల్‌మోస్ట్ స్టార్ హీరోయిన్‌కి ఉన్నంత క్రేజ్ ఉంది. యూట్యూబర్‌గా, సోషల్ మీడియా సెలబ్రిటీగా పరిచయమైన ఈ అమ్మడు బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయింది. మెడపైన వేసుకున్న టాటూ చూపిస్తూ ఇచ్చిన పోజుకు ఫిదా అవుతున్నారు. రెడ్ ఫ్లవర్స్ ప్రింటెడ్ గౌన్‌లో దీప్తి అందాలు చూపిస్తూ నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతోంది.









