AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీబీఐ ఆఫీసుకు చేరుకున్న అవినాష్, భాస్కర్ రెడ్డి, ఉదయ్..

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy), భాస్కర్ రెడ్డి (Bhaskarreddy), ఉదయ్ కుమార్ రెడ్డి (Udaykumarreddy) సీబీఐ కార్యాలయాని (CBI Office)కి చేరుకున్నారు. మూడు రోజు శుక్రవారం అధికారులు వారిని విచారించనున్నారు. ఈ నేపథ్యంలో వారి న్యాయవాదులు కూడా సీబీఐ ఆఫీసుకు చేరుకోవడంతో విచారణ ప్రారంభమైంది.

ANN TOP 10