AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భువనగిరిలో దారుణం…

యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ డంపింగ్ యార్డు లో దారుణం చోటుచేసుకుంది. మున్సిపల్ ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా గోడను ఢీకొట్టింది. ట్రాక్టర్ డీ కొట్టడంతో గోడ కూలిపోయింది. ప్రమాద సమయంలో ఇద్దరు అస్సాం కూలీల చిన్నారులు అక్కడే ఉన్నారు. అప్సా అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. మూడు సంవత్సరాల వయసు కలిగిన మణుర్ మర్యా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ANN TOP 10