ఏఎన్‌ఎన్ హైదరాబాద్ సిటీ క్యాలెండర్‌ను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. మంత్రి సీతక్కతో పాటు కరీంనగర్ గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ సత్తుమల్లేష్, అమ్మన్యూస్ నెట్ వర్క్ మీడియా సంస్థల చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి, సీఈవో కంది రామచంద్రారెడ్డి, బ్యూరో చీఫ్ గడ్డం కృష్ణమూర్తి క్యాలెండర్ అవిష్కరణలో పాల్గొన్నారు.