AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దైవ దర్శనానికి వెళ్లి.. గోదావరిలో తల్లి, కుమారుడు గల్లంతు

గోదావరి నదిలో పడి తల్లి, కొడుకు గల్లంతయ్యారు(Mother and son missing). ఈ విషాదకర సంఘటన ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కట్కూరు వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన ఓ కుటుంబం 14 మంది భక్తులతో కలిసి కట్కూరులోని శివాలయానికి దైవ దర్శనం కోసం వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అల్లంశెట్టి నాగమణి(48) ఆమె కుమారుడు తేజ శ్రీనివాస్‌(23) గోదావరిలో గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10

తమిళనాడు ముఖ్యమంత్రి తిరు. సి. జోసెఫ్ విజయ్ ఈ నెల 11వా తేదీన విజయవాడ కు విజయ్ ఆహ్వాననించినా ఆంధ్ర ప్రదేశ్ ఎంపీ లు శ్రీ కృష్ణా దేవ రాయలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేశినేని శివనాథ్ జీఎంసీ హరీష్ బాలయోగి విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ కె. మురళి..