తమిళనాడు ముఖ్యమంత్రి తిరు. సి. జోసెఫ్ విజయ్ ఈ నెల 11వా తేదీన విజయవాడ కు విజయ్ ఆహ్వాననించినా ఆంధ్ర ప్రదేశ్ ఎంపీ లు శ్రీ కృష్ణా దేవ రాయలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేశినేని శివనాథ్ జీఎంసీ హరీష్ బాలయోగి విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ కె. మురళి
తెలుగు, తమిళ ప్రజల మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. మన భాష, సంస్కృతి, సినిమా, కళలు, సంప్రదాయాలు
విజయవాడ ఉత్సవ్ ఈ అందమైన తెలుగు–తమిళ అనుబంధాన్ని మరింత ఘనంగా జరుపుకునే మంచి అవకాశం.
విజయ్ ని విజయవాడకు ఆహ్వానించడం జరిగింది








