AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏడాదిలో మళ్లీ ఎన్నికలు ఖాయం: భూపేశ్ బఘేల్

పార్టీలను చీల్చిన వారికి, సీఎంలను జైలులో పెట్టిన వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ వ్యాఖ్యానించారు. దేశంలో ఏడాదిలోనే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. INC కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ రిజైన్ చేయబోతున్నారు. UPలో యోగి కుర్చీ షేక్ అవుతోంది. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ ఊగిసలాడుతున్నారు’ అని పేర్కొన్నారు.

ANN TOP 10