AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రబాబు సీఎం కావాలని నాలుక కోసుకున్న వ్యక్తి

(అమ్మన్యూస్‌, హైదరాబాద్‌):

ఏపీలో చంద్రబాబు సీఎం కావాలని ఓ వ్యక్తి ఏకంగా తన నాలుక కోసుకున్నాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

అశోక్‌ అనే వ్యక్తి చంద్రబాబు కోసం తన నాలుక కోసుకొని దేవుడి హుండీలో వేశాడు. వెంటనే స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.

ANN TOP 10