AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను ప్రకటించిన కాంగ్రెస్..

హైదరాబాద్: త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను ప్రకటించింది. మొత్తం 17 నియోజకవర్గాలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఇంచార్జ్‌లను ప్రకటించారు.

ఖమ్మం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నల్లగొండ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
కరీం నగర్ – పొన్నం ప్రభాకర్
పెద్దపల్లి – దుద్దిల్ల శ్రీధర్ బాబు
వరంగల్ – రేవూరి ప్రకాశ్ రెడ్డి
మహబూబాబాద్ – తుమ్మల నాగేశ్వర రావు..
హైదరాబాద్ – ఒబెద్దుల్ల కొత్వాల్
సికింద్రాబాద్ – కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..
భువనగిరి – కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి..
నాగర్ కర్నూల్ – జూపల్లి కృష్ణ రావు
మహబూబ్ నగర్ – సంపత్ కుమార్
చేవెళ్ల – వేం నరేందర్ రెడ్డి
మల్కాజిగిరి – మైనపల్లి హనుమంత్ రావు..
మెదక్ – కొండ సురేఖ
నిజామాబాద్ – పీ. సుదర్శన్ రెడ్డి
ఆదిలాబాద్ – అనసూయ సీతక్క..
జహీర్ బాద్ – దామోదర రాజనర్సింహను ఇన్‌చార్జ్‌గా నియమించారు. కాగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పని చేస్తోంది.

ANN TOP 10