వెండితెరపై సందడి చేయడం ఒకవైపు.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేయడం మరోవైపు అన్నట్లుగా ఉంది అనసూయ తీరు. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మోడ్రన్ అండ్ శారీ ఫొటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది ఈ ముద్దుగుమ్మ. కెమెరా ముందు చురకత్తి లాంటి చూపులతో స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది.