ప్రశాంతంగా పరీక్షలు వ్రాయండి.
మీ లక్ష్యం దరికి తప్పక చేరుస్తుంది
ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాసరెడ్డి
*ఆదిలాబాద్ : నేడు పరీక్ష రాస్తున్న ఇంటర్ విద్యార్థులు ఎటువంటి ఆలోచనలను మనసులోకి రానివ్వకుండా, ఓత్తిడిలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాయాలని కోరుతూ ఈ సందర్బంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు..ఈ సందర్బంగా మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి తగిన విజయం మీకు అందాలని కోరుకుంటున్నాను..మీ భవిష్యత్ కు కీలకమైన మలుపు ఇది..పరీక్ష హల్ కు సకాలంలో చేరుకోండి.. ప్రశాంతంగా పరీక్షలు వ్రాయండి.మీ లక్ష్యం దరికి తప్పక చేరుస్తుందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు.