తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు జిల్లాల్లో ముందుగా ఈవీఎంలు మొరాయించాయి. వాటి స్థానంలో కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3గంటల వరకు 51.89 శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
అత్యధికంగా మెదక్ 69.33 శాతం…
అత్యల్పంగా హైదరాబాద్ 31.17 శాతం పోలింగ్ నమోదు…
ఆదిలాబాద్ 62.34శాతం…
భద్రాద్రి 58.38 శాతం…
హనుమకొండ 49 శాతం…
హైదరాబాద్ 31.17 శాతం…
జగిత్యాల 58.64 శాతం…
జనగాం 62.24 శాతం…
భూపాలపల్లి 64.30శాతం…
గద్వాల్ 64.45 శాతం…
కామరెడ్డి 59.06 శాతం…
కరీంనగర్ 56.04 శాతం…
ఖమ్మం 63.62 శాతం…
ఆసిఫాబాద్ 59.62 శాతం…
మహబూబాబాద్ 65.05 శాతం…
మహబూబ్ నగర్ 58.89 శాతం…
మంచిర్యాల 59.16 శాతం…
మెదక్ 69.33 శాతం…
మేడ్చల్ 38.27శాతం…
ములుగు 67.84శాతం…
నాగర్ కర్నూల్ 57.52 శాతం…
నల్గొండ 59.98 శాతం…
నారాయణపేట 57.17 శాతం…
నిర్మల్ 60.38 శాతం…
నిజామాబాద్ 56.50 శాతం…
పెద్దపల్లి 59.23శాతం…
సిరిసిల్ల 66.66శాతం…
రంగారెడ్డి 42.43శాతం…
సంగారెడ్డి56.23 శాతం…
సిద్దిపేట 64.91 శాతం…
సూర్యాపేట 62.07 శాతం…
వికారాబాద్ 57.62 శాతం…
వనపర్తి 60.10 శాతం…
వరంగల్ 52.28 శాతం…
యాదద్రి 64.08శాతం పోలింగ్ నమోదు…









