AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కళ్లతో కట్టేస్తోంది..

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ ప్రణిత మేకప్‌ లేకుండా కూడా మెరిసిపోతోంది. వితవుట్‌ మేకప్‌తో బెంగుళూరు భామ రీసెంట్‌గా షేర్‌ చేసిన కొన్ని పిక్స్‌ సెగలు రేపుతున్నాయి. ప్రణిత పిల్ల తల్లైనప్పటికీ ఇంకా చిన్న గౌనులు వేసుకొని కవ్విస్తోంది. రీసెంట్‌గా సైమా అవార్డ్స్‌ సెర్మనీలో తళుక్కున మెరిసిన ఈ భామ.. ఇప్పుడు గ్లామర్‌ డోస్‌ పెంచి మరీ హాట్‌ షో చేస్తోంది.

ANN TOP 10