శ్రీముఖి పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెర యాంకర్‌గా, నటిగా అందరికీ సుపరిచితురాలు. యాంకర్‌గా స్టార్ హోదాను సాధించిన శ్రీముఖి లేటెస్ట్‌గా వినాయకచవితి రోజు హాఫ్ శారీలో, ఆభరణాలతో చక్కగా తయారై స్పెషల్ ఫొటోలు పోస్ట్ చేసింది. పరికిణిలో అందం మెస్మరైజ్ చేసింది. ఆమె సోయగాలను రెట్టింపు చేసింది.
