AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పింక్‌ టాప్‌లో సదా.. అందరూ ఫిదా

హీరోయిన్‌ సదా.. ‘జయం’ సినిమాలో నితిన్‌ సరసన క్యూట్‌గా నటిస్తూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ లంగా ఓణిలో మెరుస్తూ కుర్ర హృదయాలను కొల్ల గొట్టింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ సీనియర్‌ హీరోయిన్‌ తాజాగా పింక్‌ టాప్‌లో ఉన్న కొన్ని ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి.

ANN TOP 10