కుర్రాళ్ల కలల రాకుమారి కృతి సనన్.. చీరకట్టులో కనిపించి కనువిందు చేసింది ఈ భామ. ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా తనదైన శైలిలో దూసుకుపోతుంది. తాజాగా ప్రభాస్ ప్రభు శ్రీరాముడిగా నటించిన ‘ఆదిపురుష్’లో జానకీగా ప్రేక్షకులను పలకరించింది. తాజాగా ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటిగా పురస్కారాన్ని ఆలియా భట్ కపూర్‌తో కలిసి పంచుకోనుంది. ప్రస్తుతం తాజాగా ఈ బ్యూటీ కొన్ని పిక్స్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. కుర్రకారులో సెగలు పుట్టిస్తున్నాయి.










