AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎరుపు చీరలో సమంత మెరుపులు

విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ఖుషి. తాజాగా ఖుషి సినిమా ఆడియో లాంచ్ పేరుతో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా హైదరాబాద్ హెచ్‌ఐసీసీ కన్వెన్షన్ లో ఆడియో లాంచ్ పేరుతో ఈ మ్యూజికల్ కాన్సర్ట్ ని నిర్వహించారు ఖుషి చిత్రయూనిట్. ఈ ఈవెంట్‌లో సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు చీరలో మెరుపులు సృష్టించారు.

ANN TOP 10