తెలంగాణ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు ఇటీవలే జరుపుకుని 47వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.. ఆయన అభిమానులు, బీఆర్‌ఎస్ శ్రేణులతో పాటు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంలో కేటీఆర్.. చిన్నప్పటి రేర్ ఫొటోలు మీకోసం.. వైరల్ అవుతున్న ఫొటోలు మీరు కూడా చూసేయండి మరి…














