AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శంషాబాద్ మధురానగర్‌లో యువకుడు కిడ్నాప్

శంషాబాద్ మధురా నగర్‌లో యువకుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఇంజనీరింగ్ విద్యార్థి చిరంజీవిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. నలుగురు వ్యక్తులు కారులో వచ్చి చిరంజీవిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వారి వద్ద నుంచి రూ.23 లక్షలు తీసుకున్నట్లు బాండ్ పేపర్‌పై చిరంజీవితో దుండగులు సంతకం చేయించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10