AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

న‌ల్ల చీర‌లో నాభి అందాలు


బుల్లి తెర రాములమ్మ శ్రీముఖి సోష‌ల్ మీడియాలో జోరుని పెంచేసింది. గ్లామ‌ర్ డోసుతో కుర్ర‌కారుకి కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా బ్లాక్ శారీలో నాభి అందాల‌ను చూపిస్తూ అమ్మ‌డు ఇచ్చిన పోజులు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ చీరలో ఉన్న కొన్ని పిక్స్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ లో పోస్టు చేయడంతో తెగ వైరల్‌ అవుతున్నాయి. కుర్రకారులో సెగలు పుట్టిస్తున్నాయి.

ANN TOP 10