వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అతిరుద్ర మహాయాగం నిర్వహిస్తున్నారు. వైభవంగా కొనసాగిన ఈ యాగంలో మంత్రి తలసాని శ్రీనివాస్, మంచు మనోజ్, మౌనిక దంపతులు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.