
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే మరోసారి స్టన్నింగ్స్ లుక్స్‌తో అదరగొడుతోంది. మిల్క్ వైట్ షార్ట్ డ్రెస్‌లో అమ్మడు అందాలు చూపిస్తూ కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. హాట్ అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టించే పూజాహెగ్డే ఈసారి వైట్ డ్రెస్‌లో తెల్లపావురంలా మెరిసిపోతోంది. సౌత్ బ్యూటీ పూజాహెగ్డే హాట్ పిక్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.










