AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

60 ఏళ్లుగా నిద్రపోని వృద్ధుడు..

80 ఏళ్ల రైతు థాయ్ ఎన్ గోక్ వియత్నాంకు చెందిన వాడు. ఇతను నిద్రలేమి వ్యాధితో బాధ పడుతున్నాడు. 1942 లో జన్మించిన థాయ్ తన 20 వ ఏట జ్వరం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిద్ర లేకుండా జీవిస్తున్నాడు. మందులు వాడిన, మద్యం తాగిన కూడా నిద్రపోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే నిద్రలేమితో తనకెలాంటి ఇబ్బంది లేదని ,ఇతర రైతుల మాదిరిగానే తన పనులు, వ్యవసాయం చేసుకుంటున్నానని తెలిపాడు.

ANN TOP 10