AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టోలిచౌకీలో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్: టోలిచౌకీలో శుక్రవారం ఉదయం మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. ముంబయి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్న ఇర్ఫాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మఫ్టీలో మాటువేసి ఇర్ఫాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. 8.56 గ్రాముల హెరాయిన్‌ను ఫిల్మ్‌నగర్ పోలీసులు సీజ్ చేశారు. ఇర్ఫాన్ ఎవరెవరికి అమ్ముతున్నారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10