సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేస్తున్నారు. అది అలా ఉంటే ఈరోజు ఫాదర్స్‌డే సందర్భంగా మహేష్ గారాల పట్టి సితార ఓ అపురూపమైన ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.









