AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మీరా జాస్మిన్ ఘాటు పోజులు..


ఒకప్పుడు బొద్దుగా కనిపించి కెమెరా ముందు కవ్వించిన మీరా జాస్మిన్.. ఇప్పుడు నెవర్ బిఫోర్ అనేలా నాజూకుగా తయారై అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి. జాకెట్ ఓపెన్ చేసి ఇన్నర్ గ్లామర్ హైలైట్ అయ్యేలా ఫోజులిచ్చింది మీరా. దీంతో ఈ పిక్స్, అమ్మడి అందం చూసి అంతా షాకవుతున్నారు. మీరా వయసు పెరుగుతోందా లేదా తగ్గుతోందా..? బ్యూటిఫుల్ లుక్స్ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.

ANN TOP 10