AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మృణాల్‌ లుక్స్‌.. అందాలు అదుర్స్‌

ఎప్పటికప్పుడు తన స్టన్నింగ్‌ లుక్స్‌తో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది అందాల భామ మృణాల్‌ ఠాకూర్‌. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన క్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా ప్రేక్షలకు సుపరిచితం అయింది తను. తన ఒంపు సొంపులు ఎద అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది. తన అందంతో లక్షల్లో ఫ్యాన్స్‌ ను సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్‌ వేర్‌ లో ఉన్న కొన్ని పిక్స్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ లో పోస్టు చేయడంతో తెగ వైరల్‌ అవుతున్నాయి.

అయితే హిందీలో కూడా మృణాల్‌ ఠాకూర్‌ ఫుల్‌ బిజీ యాక్టర్‌ గా ఉండటంతో తెలుగులో మాత్రం సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ ఏడాది నేచురల్‌ స్టార్‌ నానికి జోడీగా ఒక సినిమాలో చేయడానికి మృణాల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఈ మూవీ కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే తెరకెక్కుతుంది కావడం విశేషం.

ANN TOP 10