AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొత్త పార్లమెంట్ భవనం ఎలా ఉందో చూద్దాం రండి


పాత పార్లమెంటు భవనం నిర్మించి 100 పూర్తి కావడం, తగినంత మౌలిక సదుపాయాలు లేనందున కొత్త పార్లమెంటు భవనం నిర్మించింది కేంద్రం. కొత్త పార్లమెంట్ భవననికి డిసెంబర్ 2020లో శంకుస్థాపన జరిగింది. దశాబ్దాల అనుభవంతో నిష్ణాతుడైన వాస్తుశిల్పి సెంట్రల్ విస్టా డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ కొత్త పార్లమెంట్ భవనని డిజైన్ ఇచ్చారు. ఆ విధంగానే నిర్మాణం జరిగింది. భారత పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మే 28న ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. పార్లమెంట్‌ భవనానికి సంబంధించిన ఫొటోలు మీ కోసం..


ANN TOP 10