టాలీవుడ్ అందాల రాక్షసి త్రిషకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.‘పొన్నియిన్ సెల్వన్ 2 (Ponniyin Selvan 2)’ ఆంథమ్ వచ్చేసింది. విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్, శరత్‌కుమార్ తదితర ప్రముఖ నటులతో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఆంథమ్‌ను చెన్నైలో విడుదల చేశారు. కార్యక్రమంలో త్రిష ఇలా మెరిశారు. కుర్రకారులో నిషా ఎక్కిస్తోంది..









