AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు..

బంకీపూర్ ఉపఎన్నికలో ప్రశాంత్ కిశోర్ విజయం సాదించారు. ఓట్ల లెక్కింపులో దాదాపుగా 20 వేలకుపైగా మెజార్టీ సాదించారు. అతనికి ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై గెలుపు 20 వేల ఓట్ల భారీ మెజారిటితో గెలిచారు. గత 30 ఎళ్ల కంచు కోటగా ఉన్న నీరజ్ కుమార్ సిన్హాను ఓడించారు. ఈ ఎన్నికతో తొలిసారి అసెంబ్లీలోకి ప్రశాంత్ కిషోర్ అడుగు పెట్టనున్నారు.

బీహార్‌లోని బంకీపూర్ నియోజకవర్గం పై ఇప్పడుడు దేశం మోత్తం చూస్తుంది. బీజేపీ పార్టీకి కంచుకోట అయిన బంకీపూర్ నియోజకవర్గం నుండి ప్రశాంత్ కిషోర్ బరిలోకి దిగారు. మోదటి నాలుగు రౌండ్లలోనే బీజేపీ అభ్యర్థి కంటే వెయ్యి ఓట్లు ఆధిక్యంలో ముందున్నారు. ఇదే జోరుతో చివరి రౌండ్ వరకు 20 వేల ఓట్లతో గెలుపొందారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థి ఉద్యమాల ఎఫెక్ట్ అనేది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పడిందనడాని ఈ గెలుపును ఓక ఉదాహరణగా తీసుకోవచ్చనే చర్చ వివిధ వర్గాల్లో మోదలైందని పలువురు నాయకులు అనుకుంటున్నారు.

విజయం అనంరం ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. నా గెలుపుకు బీజేపీ హైకమాండ్‌కు ఒక బలమైన సందేశమని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశలో నేర చరిత్ర కలిగిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశారని ఫైర్ అయ్యారు. సీఎం పదవి నుండి సమ్రాట్ చౌదరిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఉపఎన్నికతో బీహార్ రాజకీయాల్లో ఓ కోత్త మార్పుకు సంకేతం అని పీకే అన్నారు.

ANN TOP 10