AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అల్లు అర్జున్ బౌన్స‌ర్ అరెస్ట్ ..

సంధ్య థియేటర్ వ‌ద్ద జ‌రిగిన‌ తొక్కిసలాట ఘటనలో ప్ర‌ధాన నిందితుడిగా భావిస్తున్న ఆంటోనీని చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిస‌లాట‌కు ప్ర‌ధాన కారకుడు అల్లు అర్జున్ బౌన్స‌ర్ ఆంటోనీ పోలీసులు నిర్ధారించారు.. ఇప్ప‌టికే ఆయ‌న పేరును ఎఫ్ ఐఆర్ లో చేర్చిన పోలీసులు మంగళవారం అత‌డిని అదుప‌లోకి తీసుకున్నారు.. ప్ర‌స్తుతం అత‌డిని పోలీసులు విచారిస్తున్నారు.. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం న్యాయ‌స్థానంలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

 

 

ANN TOP 10