AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లోక్‌సభ స్పీకర్ కుమార్తె రిసెప్షన్‌కు హాజరైన సీఎం రేవంత్

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె రిసెప్షన్‌కు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా నూతన వధూవరులు అంజలి, అనీష్‌లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10