AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఒలింపిక్స్‌ నుంచి పివి సింధు అవుట్

బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగల్స్ లో భారత షట్లర్ పీవీ సింధు ప్రయాణం ముగిసింది. ప్రీక్వార్టర్స్‌లో ఆమె ఓటమి పాలయ్యింది. చైనాకు చెందిన హీ బింగ్‌తో జరిగిన హోరాహోరీ పోరులో సింధు గెలవలేకపోయింది. మ్యాచ్ మొదలన దగ్గర నుచే చైనా క్రీడాకారిణి ధిపత్యం ప్రదర్శించింది. మరోవైపు సింధు ఒక్కో పాయింట్‌ను కష్టపడ సాధించాల్సి వచ్చింది. ఫస్ట్ రౌండ్ లో 19-21 తేడాతో వెనుకబడింది. ఆ తర్వాత సెట్‌లో కూడా సింధు 14-21 తేడాతో ఓపోయింది. దీంతో ఆమె ఇంటిబాట పట్టాల్సి వచ్చింది.

అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ ఎస్టోనియా క్రీడాకారిణి క్రిస్టిన్ కూబా మనిసిని ఓడించి తదుపరి స్థాయికి దూసుకెళ్లింది. ఆరంభం నుంచి చక్కటి నియంత్రణను ప్రదర్శించిన సింధు.. తొలి సెట్ లోనే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంలో సఫలమైంది. దీంతో ఆమె ఏకపక్షంగా 21-9 పాయింట్ల తేడాతో మొదటి సెట్‌ను గెలుచుకుంది.

మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ఎస్టోనియా క్రీడాకారిణి క్రిస్టిన్ కూబా మనిసిని ఓడించి తదుపరి స్థాయికి దూసుకెళ్లింది. ఆరంభం నుంచి చక్కటి నియంత్రణను ప్రదర్శించిన సింధు.. తొలి సెట్ లోనే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంలో సఫలమైంది. దీంతో ఆమె ఏకపక్షంగా 21-9 పాయింట్ల తేడాతో మొదటి సెట్‌ను గెలుచుకుంది. రెండో సెట్‌లో కూడా 21-10 పాయింట్ల తేడాతో రెండో సెట్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో పీవీ సింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.

ANN TOP 10