AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పోలింగ్ కేంద్రంలో మాధవిలత హల్ చల్.. ముఖాన్ని చూపిస్తేనే ఓటు వేయాలని హెచ్చరిక

హైదరాబాద్: హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాధవిలత సోమవారం పోలింగ్ కేంద్రం వద్ద హల్ చల్ చేశారు. ఓటు వేయాడానికి వచ్చే ప్రతి ఒక్కరు ముఖం చూపిస్తేనే ఓటు వేయించాలని అధికారులకు హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో ఆమె పోలింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

పలువురి ఓటర్ల ముఖాలను స్వయంగా ఆమె తనిఖీ చేశారు. హైదరాబాద్ స్థానం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బరిలోకి దిగారు. అసద్, మాధవిలత మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది.

ANN TOP 10