మణుగూరులో జరిగిన ప్రజా దీవెన సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య ఘనస్వాగతం పలికారు. ప్రజాదీవెన సభకు అంచనాలకు మించి జనం హాజరుకావడంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ తుళ్ళూరి బ్రహ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు.
