ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంది శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా తొలిసారిగా ఆదిలాబాద్ పట్టణంలో అడుగుపెట్టిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ శ్రీనివాసరెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్యే బొజ్జు, పార్టీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్, ఆసిఫాబాద్ ఇన్ ఛార్జ్ శ్యాం నాయక్ కార్యక్రమంలో పాల్గొన్నారు.









