ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తుమల్లేష్ ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. వెనుకబడిన జిల్లాపై ముఖ్యమంత్రి చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 7 వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు.









