* అసెంబ్లీలో తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
* బడ్జెట్ ప్రవేశపెడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
* మండలిలో బడ్జెట్‌ని ప్రవేశపెడుతున్న మంత్రి శ్రీధర్ బాబు
* రూ.2.90 లక్షల కోట్లతో తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
* తెలంగాణ 2024-25 బడ్జెట్ రూ.2,75,891 కోట్లు
* రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు
* మూలధన వ్యయం రూ.29,669 కోట్లు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత మెుదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25ను ప్రవేశపెట్టింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల కాలానికి కేటాయింపులు ఉన్నా.. పూర్తి నెలలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.2.75 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఆర్థిక మంత్రి భట్టి బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
✪అందరం కోసం మనమందరం అనే స్పూర్తితో ముందుకెళ్తున్నాం: భట్టి విక్రమార్క
✪సమానత్వమే మా ధ్యేయం: భట్టి విక్రమార్క
✪మాదిప్రజల ప్రభుత్వం: భట్టి విక్రమార్క
✪తెలంగాణ సమాజం మార్పును కోరుకుంది
రూ.2.75 కోట్లతో తెలంగాణ బడ్జెట్
✪ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
✪శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
✪శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్ బాబు
✪2,75,891 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్
✪ఆరు గ్యారంటీల అమలకు 53,196 కోట్లు కేటాయింపు
✪అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ దూరం
✪గత రెండు రోజులుగా సభకు హాజరుకాని కేసీఆర్
✪ఇవాళ బడ్జెట్ సమావేశాలకు వస్తారని భావించగా.. చివరి నిమిషంలో సభకు దూరం
✪బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రులు
✪బడ్జెట్ పత్రులను మంత్రి శ్రీధర్ బాబుకు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి
✪శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న శ్రీధర్ బాబు
బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం
✪2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం
✪తెలంగాణ బడ్జెట్ అంచనా దాదాపు రూ. 3లక్షల కోట్లు
✪శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి
✪మండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌బాబు
✪తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం
✪ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించనున్న కేబినెట్
బడ్జెట్‌కు ముందు మీడియాతో ఆర్థిక మంత్రి..
✪ బడ్జెట్‌లో అన్ని అంశాలు ఉంటాయి: ఆర్థిక మంత్రి భట్టి
✪ ఇచ్చిన హామీలు అమలు పరుస్తాం: ఆర్థిక మంత్రి భట్టి
✪ బడ్జెట్‌లో ఆస్తులు, అప్పులతో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధుల వివరాలు చెబుతాం: ఆర్థిక మంత్రి భట్టి









