AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలపై ఐటీ సోదాలు

హైదరాబాద్: భాగ్యనగరంలో ఐటీ సోదాల (IT Raids) కలకలం రేగింది. మంగళవారం ఉదయం ఫార్మా కంపెనీలపై ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. రాయదుర్గం, కోకాపేట, మొయినాబాద్‌లోని ఫార్మా కంపెనీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుపుతోంది. మొత్తం తొమ్మిది చోట్ల ఐటీ తనిఖీలు చేస్తోంది. మోయీనాబాద్‌లోని స్కిల్ ప్రమోటర్స్ ఇళల్లోనూ ఐటీ సోదాలు చేస్తోంది. అలాగేశ్రీ హరి హోమ్స్ రవీంద్ర అగర్వాల్, చందర్ రాజ రెడ్డి, ప్రకాష్ రెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి.

ANN TOP 10