AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గ్యాస్ సిలిండర్ పేలి ఐదు ఇళ్లు ధ్వంసం..

ముంబై : ముంబైలోని చెంబూర్ గోల్ఫ్ క్లబ్ ప్రాంతానికి సమీపంలో ఓల్డ్ బ్యారక్ వద్ద బుధవారం గ్యాస్ సిలిండర్ పేలి ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఇప్పటివరకు 11 మందిని బయటకు తీసుకురాగలిగారు. వీరిలో నలుగురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపకసిబ్బందితోపాటు పోలీస్‌లు, మున్సిపల్ సిబ్బంది, అంబులెన్స్ సర్వీస్ , ఇతర సంస్థల సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ANN TOP 10